krishnamayya keertanalu-youtube links

కృష్ణమయ్య భగవంతుడి గుణ గణాలని వర్ణిస్తూ నాలుగు లక్షల పదాలు రచించాడు.అవి వచన స్వరూపంలో ఉంటాయి.అయితే వచనాలు పాడటానికి అనువుగా వుండవు ఎందుకటే అవి చందోబద్దంగా,తాలానుగుణం గాఉండవువచనం కంటే పాట మనసుకు తేలికగా మనస్సును ఆకట్టుకుంటుంది,త్వరగా మనస్సుకి హత్తుకుంటుంది.పాడటానికి వీలుగా తేలిక గా వుంటుంది .సంగీతం తో కూడిన పాట సర్వ జనావళి హృదయాలలోకి దూసుకుపోతుంది.అందుకే పిల్లలు,చదువులేని వాళ్ళ కూడా విని ఆనదించడానికి ,అందరికి కృష్ణమయ్య సాహిత్యం రుచి తెలియజెయ్యడానికి అందరికీ నచ్చే విధంగా మళ్లీ మళ్లీ వినాలని పించేతట్టుగా తేలికైన వచనాలని పాటల కింద మార్చి తేలికైన,శ్రావ్యమైన రాగాలలో మురళీ మోహన్ స్వరపరచి కృష్ణమయ్య కీర్తనలని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.ఆ కీర్తనలని మీరు విని అనడించడానికి లింక్స్ ఇకపొందుపరుస్తున్నాము.
                       Shodasa kalaa prapoorna namo(Rag.Hamsadhwani)

                      Parabrahma para tatwamitade(Rag: kalaavati)
                       Krishnamayya keertanalu rendered in padyam style
     
                      Aadivi neeve anaadivi neeve(Rag: Bhaagesree)
                    
                        Jayajaya Parama purusha(Rag.Bilawal/Sankaraabharanam)